Home » Border-Gavaskar Trophy
Jasprit Bumrah: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. గబ్బా టెస్ట్‌లో అరుదైన ఫీట్‌ను అతడు అందుకున్నాడు. ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేశాడు.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్‌లో తడాఖా చూపించాడు. కళ్లుచెదిరే రీతిలో క్యాచ్ పట్టుకొని అందర్నీ సర్ప్రైజ్ చేశాడు. అతడి క్యాచ్ చూసి ప్రత్యర్థి బ్యాటర్ షాక్ అయ్యాడు.
బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ మరోమారు క్రికెట్ మ్యాచ్‌లో సందడి చేసింది. గబ్బా వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌కు ఆమె అటెండ్ అయింది.
ఆస్ట్రేలియాకు తెలుగోడి దెబ్బ ఎలా ఉంటుందో మరోమారు రుచి చూపించాడు నితీష్ కుమార్ రెడ్డి. ఆ టీమ్ స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను ఆటాడుకున్నాడు నితీష్. ఆసీస్‌ను చావుదెబ్బ కొట్టాడు.
Siraj vs Labuschagne: గబ్బా టెస్ట్ రెండో రోజు గ్రౌండ్లో రచ్చ జరిగింది. అటు భారత స్టార్లు, ఇటు ఆసీస్ ప్లేయర్లు ఢీ అంటే ఢీ అనడంతో వాతావరణం హీటెక్కింది.
IND vs AUS: భారత్‌ను మరోమారు ఓడించాలని చూస్తోంది ఆస్ట్రేలియా. గత పర్యాయాలు బీజీటీ ట్రోఫీని మిసైన కంగారూలు.. ఈసారి మాత్రం వదిలేదే లేదని పంతంతో ఉన్నారు.
Travis Head: ఆస్ట్రేలియా విధ్వంసకారుడు ట్రావిస్ హెడ్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. అడిలైడ్ టెస్ట్‌లో భారీ సెంచరీతో మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేశాడు. అదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. కానీ భారత్‌తో మ్యాచ్ అంటే అతడు భయపడుతున్నాడు.
గబ్బా సమరానికి సమయం దగ్గర పడుతోంది. మరో రెండ్రోజుల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా, పర్యాటక టీమిండియా ప్రఖ్యాత స్టేడియంలో తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఒకరకంగా సిరీస్ డిసైడర్‌గా మారిన ఈ మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఓ మాజీ క్రికెటర్ సీరియస్ అయ్యాడు. పిచ్చి పట్టిందా.. అదేం నిర్ణయమంటూ ఫైర్ అయ్యాడు. మరి.. హిట్‌మ్యాన్‌ను ఆ ప్లేయర్ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం..
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. హిట్‌మ్యాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసలే పింక్ బాల్ టెస్ట్‌లో ఓడి కష్టాల్లో పడిన భారత జట్టుకు కూడా ఇది మింగుడుపడని వార్త అనే చెప్పాలి.