Home » Cricket news
లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలో ఈ రోజు (ఏప్రిల్ 14) లఖ్‌నవూ, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. టోర్నీ ప్రారంభానికి ముందు అటు బ్యాటింగ్, ఇటు స్పిన్, మరోవైపు పేస్ అటాక్ పరంగా చూస్తే చెన్నై జట్టు సమతూకంగా కనిపించింది. అంచనాలకు తగినట్టుగానే తమ తొలి మ్యాచ్‌లో ముంబైని చిత్తు చేసింది.
మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. పది సార్లు ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. అలాంటి మేటి జట్టు తాజా సీజన్లో మాత్రం దారుణ పరాజయాలను ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది.
IPL Captains: క్యాష్ రిచ్ లీగ్‌లోని కెప్టెన్లకు గట్టి షాక్ ఇచ్చింది బీసీసీఐ. ఏకంగా ఆరుగురు సారథులపై కొరడా ఝళిపించింది. బోర్డు ఎందుకిలా చేసిందో ఇప్పుడు చూద్దాం..
Fire Accident: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు బస చేస్తున్న ఓ హోటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ నేపథ్యంలో ఆరెంజ్ ఆర్మీ ప్లేయర్లు ప్రస్తుతం ఎలా ఉన్నారు.. అసలు ప్రమాదం ఎలా జరిగింది.. అనేది ఇప్పుడు చూద్దాం..
Kohli-Rohit: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్లో అదరగొడుతున్నాడు. అటు భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. ఈ తరుణంలో వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ ఇంట్రెస్టింగ్ కాంమెంట్స్ చేశాడు. ఇంతకీ అతడు ఏమన్నాడంటే..
Today IPL Match: సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ అదరగొట్టాడు. ఐపీఎల్లో తన రీఎంట్రీని గ్రాండ్‌గా స్టార్ట్ చేశాడు. ఒక్క చాన్స్ కోసం ఎదురు చూస్తున్న ఈ స్టైలిష్ బ్యాటర్.. అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టాడు.
Indian Premier League: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క మాటతో మ్యాచ్ చేంజ్ చేసేశాడు. అప్పటివరకు ఢిల్లీ చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను ముంబై వైపు మొగ్గేలా చేశాడు హిట్‌మ్యాన్. మరి.. అతడు చేసిన ఆ మ్యాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
IPL-UPI: యూపీఐ కంపెనీలను భయపెడుతోంది ఐపీఎల్. క్యాష్ రిచ్ లీగ్ వల్ల తమకు చాలా ఇబ్బంది కలుగుతోందని ఆయా సంస్థలు వాపోతున్నాయి. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
IPL 2025: పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాకు ఓ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ పోయించాడు. భయానికి భయం పుట్టించడం అంటే ఏంటో చూపించాడు. ఫోర్లు, సిక్సులతో బుమ్రాను ఉక్కిరిబిక్కిరి చేశాడు.
ICC: టీమిండియా లెజెండ్ సౌరవ్ గంగూలీ మళ్లీ ఐసీసీలో చక్రం తిప్పనున్నాడు. అత్యున్నత క్రికెట్ బోర్డులో ఆయన తాజాగా ఓ కీలక పదవికి నియమితుడయ్యాడు. మరి.. ఏంటా పోస్ట్.. అనేది ఇప్పుడు చూద్దాం..