Home » Donation
వరద బాధితులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఉమ్మడి కర్నూలు జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా పీడీ నాగశివలీల, మెప్మా కార్యాలయ సిబ్బంది తరపున విరాళంగా రూ.13,80,100 చెక్కును కలెక్టర్ రంజితబాషాకు అం దజేశారు.
విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.
వరద బాధితులకు మదనపల్లె నియోజకవర్గ ప్రజలు అండగా నిలిచారని ఎమ్మెల్యే షాజహానబాషా తెలిపారు. బుధవారం స్థానిక టౌనహాల్లో 3 వేల నిత్యావసర కిట్లు, 500 గ్యాస్ స్టౌవ్లు, ఇతర సామగిని ప్యాక్ చేసి లారీలకు లోడ్ చేశారు.
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స కోసం వచ్చే రోగుల కోసం కర్నూలు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వంద సీలింగ్ ఫ్యాన్లను విరాళంగా అందించింది.
విజయవాడలో సంభవించిన వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలుద్దామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు.
వరద భాదితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎ్ఫ)కి సైజన్ గ్రూపు, ఎన్సీసీ లిమిటెడ్ కంపెనీలు చెరో రూ. కోటి విరాళాన్ని అందజేశాయి.
ఆంధ్రప్రదేశ్లో గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే. వరద బాధితులను ఆదుకోవడానికి సినీ, రాజకీయ.. పలు రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకొచ్చి..
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన వర్షం, వరద బాధితులను ఆదుకోవాలని
సీఎంఆర్ఎ్ఫకు విరాళాల వెల్లువ కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే రూ.9.50కోట్లు సమకూరా యి.
వరద బాధితులను ఆదుకునేందుకు జీఎంఆర్ గ్రూపు రూ.2.5కోట్ల విరాళం ఇచ్చింది.