Home » Health Secrets
రాము, వాసంతి(పేర్లు మార్చాం) దంపతులిద్దరూ ఉద్యోగస్తులే..! ఆరోగ్యం, ముఖ్యంగా తినే ఆహారం గురించి శ్రద్ధ ఎక్కువే..! కానీ, ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి ఊబకాయం. వెంటనే ప్యాకేజ్డ్ ఫుడ్‌ని ఆపేయాలని డాక్టర్ హెచ్చరించారు.
సాధారణ రక్తపోటు 120/80 mmHgగా ఉంటుంది. ఈ స్థాయి కంటే ఎక్కువగా ఉంటే హైబీపీగాను, 90/60 mmHg కంటే తక్కువగా లోబీపీ(హైపోటెన్షన్ ) గాను పిలుస్తారు. ఓ వ్యక్తి రక్తపోటు స్థాయి అనేది సాధారణ పరిమితుల కంటే తక్కువగా ఉన్నప్పుడు అతను హైపోటెన్షన్‌కు గురవుతాడు.
రోజూ పది బాదం పప్పులు తింటే శరీరంలో ఎన్నో పోషకాలను గ్రహిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. కానీ, వీటిని సరైన పద్దతిలో తీసుకోకుంటే అదనంగా మరిన్ని సమస్యలు కొనితెచ్చుకున్నట్టే అవుతుంది...
చాలామంది నిద్రలేచిన వెంటనే మెుబైల్ ఫోన్ చూడడం మెుదలుపెడతారు. అర్ధరాత్రి వరకూ ఫోన్ చూస్తూ పడుకుని మళ్లీ లేచిన వెంటనే అదే పని చేస్తారు. పైగా లేచి తీసుకోవడం కష్టం అవుతుందని పక్కలోనే ఫోన్ పెట్టి మరీ పడుకుంటారు.
చలి రోజు రోజుకూ పెరుగుతోంది. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని సూచిస్తున్నారు.
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా.. రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ముందెన్నడూ లేని విధంగా ప్రజారోగ్యానికి నిధుల కేటాయింపు, ఆస్పత్రుల్లో నియామకాలపైనా దృష్టి సారించారని ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
శీతాకాలంలో కీళ్ల నొప్పులు తగ్గించుకుని హుషారుగా తిరగాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి. సల్ఫర్, క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తరచూ తినాలి.
సాధారణంగా ఆకుకూరల్లో ఫోలేట్ అధికంగా ఉంటుంది. జీర్ణాశయ సమస్యలను ఇది మరింత పెంచుతుంది. ముఖ్యంగా గర్భిణులు, అలెర్జీ సమస్యలు ఉన్నవారు ఈ కాలంలో ఆకుకూరలు తినకపోవడమే ఉత్తమం.
శీతాకాలంలో ప్రతి ఒక్కరిలోనూ కామన్‌గా కనిపించే సమస్య చర్మం పొడిబారటం. కాళ్లు, చేతులు సహా దాదాపు చాలా చోట్ల చర్మం మెుత్తం పగిలిపోయి అసహ్యంగా కనిపిస్తుంటుంది. నలుగురిలోకి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా, అవమానకరంగా అనిపిస్తుంటుంది.
తొమ్మిది నెలలు నిండినప్పుడే బిడ్డ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటాడనే విషయం మనందరికీ తెలిసిందే! కానీ కొందరు పిల్లలు 37 నుంచి 40 వారాల కంటే ముందు పుట్టేస్తూ ఉంటారు.