Home » Muthireddy Yadagiri Reddy
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో (Congress To BRS) చేరిన ఎమ్మెల్యేలంతా కుక్కలు..! అందుకే.. అటు నుంచి కారెక్కిన ఎమ్మెల్యేలను దొడ్లో కట్టేశారు..! ఇవీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLC Palla Rajeshwar Reddy) తీవ్ర వ్యాఖ్యలు..
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై జనగామ ఎమ్మల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను ముచ్చటగా మూడోసారి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని కోరుతూ జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు.
జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికే అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై (MLC Palla Rajeshwar Reddy) జనగామ బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (BRS MLA Muthireddy Yadagiri Reddy) పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
అధినాయకత్వం ఎవరికి టికెట్ ఇస్తే వారికోసమే పార్టీ శ్రేణులన్నీ పనిచేయడమే తెలిసిన బీఆర్‌ఎస్(BRS)లో ఈసారి కొత్త ట్రెండ్ మొదలైంది. పార్టీలో అసంతృప్తుల స్థాయి.. అసమ్మతిని దాటి మరింత తీవ్రరూపం దాల్చింది.
తండ్రి.. బీఆర్ఎస్ (BRS) తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నారు..! రెండుసార్లు గెలిచినా నియోజకవర్గ ప్రజలకు చేసిందేంట్రా అంటే శూన్యమేనని జనాలు చెప్పుకుంటున్న పరిస్థితి..! పైగా సొంత నియోజకవర్గంలో ప్రజల భూమిని ఆక్రమించుకున్నారనే ఆరోపణలు కోకొల్లలు.. ఇవన్నీ నిజమేనని నిరూపించబడ్డాయి కూడా..!..
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఈసారి ఆయన సొంత కుమార్తే.. తిరగబడటం పెద్ద చర్చనీయాంశమే అయ్యింది. ..
పాఠశాలలో బాత్రూమ్‌లు (bathroom) అపరిశుభ్రంగా ఉండటంపై హెచ్‌ఎం (HM), అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అందులోనూ.. జనగామ పాలిటిక్స్ పీక్ స్టేజ్‌కు