Home » RBI MPC Meet
ఇటివల కాలంలో పలు బ్యాంకుల్లో(banks) రుణాలు తీసుకుని EMIలు తగ్గుతాయని చూస్తున్న కస్టమర్లకు షాకింగ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ వరుసగా 9వ సారి MPCలో రెపో రేటులో ఎటువంటి మార్పు చేయలేదు. కానీ దేశంలోని మూడు బ్యాంకులు మాత్రం తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లను(MCLR) పెంచుతున్నట్లు ప్రకటించాయి.
మీరు హోమ్ లోన్(home loan) తీసుకున్నారా. ఈ క్రమంలో మీ EMI చౌకగా మారడానికి RBI రెపో రేటును తగ్గిస్తుందని ఆశించారా. అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం (ఆగస్టు 8న) వరుసగా 9వ సారి రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. దీంతో గృహ రుణ ఈఎంఐ తగ్గుతుందని ఆశించిన వారికి షాక్ తగిలిందని చెప్పవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వరుసగా ఎనిమిదోసారి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఎంపీసీ సమావేశం అనంతరం సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్(Shaktikanta Das) ఈ విషయాన్ని వెల్లడించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్(shaktikanta das) ద్రవ్య విధాన ఫలితాలను శుక్రవారం ప్రకటించిన క్రమంలో UPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) గురించి కీలక ప్రకటన చేశారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు UPI చెల్లింపులు మరింత ఈజీగా మారనున్నాయని చెప్పారు.
రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ వరుసగా ఏడవసారి రెపో రేటులో ఎటువంటి మార్పు చేయకూడదని నిర్ణయించింది. ద్రవ్యోల్బణం రేటు స్థిరత్వం, ఆర్థిక కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత నేతృత్వంలోని కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
కీలక వడ్డీ రేట్లలో ఆర్బీఐ మార్పు చేయకపోవచ్చని ఎస్బీఐ మార్కెట్ రీసెర్చ్ అంచనా వేస్తోంది.
కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) కీలక ప్రకటన చేసింది. వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. కీలకమైన రెపో రేటు 6.50 శాతంగా మార్పుల్లేకుండా కొనసాగుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ (Shaktikanta Das) గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఎంపీసీలో (Monetary Policy Committee) నిర్ణయించామని, కమిటీలోని ఆరుగురు సభ్యులు ఇందుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని ఆయన వెల్లడించారు.
ఆర్థిక వ్యవస్థలో పెద్ద నోట్ల చలామణీయే ఎక్కువగా ఉన్నప్పటికీ నాణేలకు (Coins) కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా దుకాణాల నిర్వాహకులకు చిల్లర డబ్బుల అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది...
బ్యాంకులకు ఆర్బీఐ (RBI) అందించే స్వల్పకాలిక రుణాలపై విధించే రెపో రేటు (Repo rate) మరో 25 బేసిస్ పాయింట్లు మేర పెరిగింది.