Home » Viral News
మనదేశంలో నూతన ఆవిష్కరణల విషయంలో, శాస్త్ర పరిజ్ఞానం విషయంలో కాస్త వెనకబడి ఉండవచ్చు. కానీ, సామాన్య ప్రజలు మాత్రం తమ తెలివితేటలతో ఇతర దేశస్థులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలను మనం ప్రతిరోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.
ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులకు అలర్ట్. ఎందుకంటే ఫిబ్రవరి 17 నుంచి కొత్త ఫాస్ట్ ట్యాగ్ రూల్స్ అమలు కాబోతున్నాయి. వీటి గురించి మీరు తెలుసుకోకుంటే అధిక ఛార్జీలను భరించాల్సి వస్తుంది. ఆ విశేషాలను ఇక్కడ చూద్దాం.
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ పథకానికి (UPS) ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఉద్యోగులు అధిక మొత్తంలో ప్రయోజనాన్ని పొందుతారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
వాలంటైన్స్ డే సందర్భంగా ఎన్నో రొమాంటిక్ స్టోరీలను విని ఉంటారు. అయితే వాలంటైన్స్ డే సందర్భంగా ఓ అమ్మాయి తన మాజీ ప్రియుడికి కోలుకోలేని షాకిచ్చింది. జీవితంలో మర్చిపోలేని విధంగా పగ తీర్చుకుంంది. ఆ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాని గురించి చదివితే నవ్వు రాకమానదు.
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు వెళ్లే ట్రైన్ ప్రయాణికులకు శుభవార్త వచ్చేసింది. పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో ఈరోజు నుంచి కుంభమేళాకు ప్రత్యేక వందే భారత్ టైన్స్ ఉంటాయని రైల్వే శాఖ ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం ఏ పండగ, ఫంక్షన్ జరిగినా డ్యాన్స్ కార్యక్రమాలు తప్పనిసరిగా మారిపోయాయి. ఫిమేల్ డ్యాన్సర్ల చిందులు ఆనావాయితీగా మారిపోయాయి. అయితే అన్ని కార్యక్రమాల్లోనూ డ్యాన్స్ వేదికలను ఏర్పాటు చేయడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అకస్మాత్తుగా ఓ బ్యాంకు నిధుల ఉపసంహరణపై ఆంక్షలు విధించింది. దీంతో ఈ బ్యాంక్ కస్టమర్లు భయాందోళన చెందుతున్నారు. అసలు ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
నీటిలోని మొసలికి చిక్కితే ప్రాణాలు వదిలేసుకోవాల్సిందే. ఎంతో అదృష్టం ఉంటే తప్ప మొసలి నోటి నుంచి ప్రాణాలతో బయటపడడం అరుదు. అయితే నీటిలో మొసలి కంటే షార్క్ చేప మరింత ప్రమాదకరమైనది, బలమైనది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఒళ్లు జలధరించడం ఖాయం.
Elon Musk Son Controls Trump : కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడం, నోరు జారడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నైజం. ఎప్పుడేం మాట్లాడినా రచ్చ క్రియేట్ కావడం సర్వసాధారణం. తగ్గేదేలే అంటూ ఎదిరించినవారిని మరించ రెచ్చగొడతాడు. అలాంటి ట్రంప్‌ను టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ కుమారుడు X నోరెత్తకుండా చేశాడు. అదీ మీడియా ముందు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.
కొత్తగా ఆలోచించే వారు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. తమ బుర్రకు పదును పెట్టి కొత్త ఐడియాలతో ఇతరలను ఆశ్చర్యపరిచే వారికి సంబంధించిన ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.