Home » Viral Videos
చాలా మంది యువకులు చెరువులో ఈత కొడుతుంటారు. అంతా నీళ్లలో మునిగి ఈత కొడుతుండగా.. వారిలో ఓ వ్యక్తి చెట్టుపై నుంచి నీళ్లలో దూకేందుకు ప్రయత్నిస్తాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
వృద్ధుడి మృతదేహాన్ని స్మశాన వాటికకు మోసుకొచ్చిన బంధువులు.. కట్టెలు పేర్చి దానిపై పడుకోబెట్టారు. అనంతరం కాసేపటి తర్వాత చితికి నిప్పు కూడా పెట్టారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..
రైల్వే గేటు వద్ద ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. రైల్వే గేటు ఏర్పాటు చేయని ఓ ప్రాంతంలో వాహనాలు.. రైలు పట్టాలపై అటూ, ఇటూ దాటుకోవడం కనిపిస్తుంది. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రైలు డ్రైవర్ చేసిన పని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..
ఓ వ్యక్తి మంచంతో చేసిన ప్రయోగం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మంచంపై పడుకోవడం ఓకే గానీ.. అదే మంచంపై ఎందుకు ప్రయాణించకూడదు.. అనే సందేహం వచ్చినట్లుంది. ఇంకేముందీ... ఆలోచన వచ్చిందో తడవుగా తన టాలెంట్‌కు పదును పెట్టాడు. చివరకు అతడు చేసిన ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు..
దోసెలు వేయడంలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. కొందరు ఎంతో వేగంగా వేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఆకారాల్లో వింత వింత దోసెలు వేయడం చూస్తుంటాం. తాజాగా ఓ వ్యక్తి దోసెలు వేయడం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు..
ఆకలితో ఉన్న ఎలుగుబంటికి ఓ క్యాబేజీ దొరికింది. దీంతో దాన్ని తినేసి తన ఆకలి తీర్చుకుంది. ఇందులో కొత్తదనం ఏముందీ.. అనేగా మీ సందేహం. ఓ చెక్క టేబుల్‌పై క్యాబేజీతో పాటూ క్యారెట్ తదితర ఆహార పదార్థాలు ఉండడం చూసి ఎలుగుబంటి నేరుగా అక్కడికి వెళ్లిపోతుంది. చివరకు ఏం చేసిందో చూడండి..
ఓ మహిళ బట్టలు ఉతికేందుకు సిద్ధమైంది. అందరిలాగానే మాసిన బట్టలన్నీ కుప్పగా వేసింది. పక్కనే నీళ్ల బకెట్‌ను కూడా సిద్ధంగా పెట్టుకుంది. దుస్తులను బకెట్లో వేసి, సర్ప్ పొడి కలిపి నానబెడుతుందని అంతా అనుకుంటారు. కానీ ఆమె ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది.
విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఆటోను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘లగ్జరీ బస్సుకు ఏమాత్రం తగ్గలేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఓ యువతి చపాతీలు చేస్తుండగా తమాషా సంఘటన చోటు చేసుకుంటుంది. సదరు యువతి చపాతీలు చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ సందర్భంగా ఆమెకు ఓ విచిత్ర సమస్య ఎదురైంది. ఈ వీడియోను చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..
పెళ్లితో ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయని అనుభవజ్ఞులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.