Home » YSRCP
మాజీ సీఎం జగన్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబీకులు ఆక్రమించుకున్నారని పదే పదే రెవెన్యూ యంత్రాంగం చెబుతున్నప్పటికీ..
BTech Ravi : మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బీటెక్ రవి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రజా సమ్యలు జగన్కు పట్టవా అని ప్రశ్నించారు.
Minister Anagani Sathya Prasad: ప్రతిపక్ష హోదా కావాలంటూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వితండవాదం చేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ప్రజలివ్వని హోదాను జగన్ కోరుకోవడం ఆయన నియంత ధోరణికి నిదర్శనమని విమర్శించారు.
విజయవాడ వెటర్నరీ కాలనీలోని స్పా సెంటర్లో మాచవరం పోలీసులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో పలు విషయాలు బయటపడ్డాయి.
అసెంబ్లీ కి అన్నిపార్టీలు. వచ్చాయని, వైసీపీ నేతలు నల్ల కండువాలు వేసుకుని వచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అధిక స్థానాలు వున్న వారికి అధికార పక్షం రెండవ స్థానం వచ్చిన వారికి ప్రతిపక్షం ఇస్తారని, మరి వైసీపీలో 11 మంది గెలిచి ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారని.. జగన్ వింత పోకడలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు.
నాడు అసెంబ్లీకి రానంటే రానని ప్రగల్భాలు పలికారు.. నేడు సభ్యత్వం రద్దు భయంతో అసెంబ్లీలో అడుగుపెట్టారు.. మరి సభకు వచ్చిన ఆయన ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలను ప్రస్తావించారా? అంటే ఛాన్సే లేదు.
Pawan Kalyan: ప్రతిపక్ష హోదాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ 5ఏళ్ళు ప్రతిపక్ష హోదా తమకు రాదని వైసీపీ మానసికంగా ఫిక్స్ అయితే మంచిదని పవన్ హితవుపలికారు.
Avinash: ప్రతిపక్ష హోదాకు సంబంధించి వైఎస్సార్పీ ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అడిగే ప్రశ్నలకు సమాధానం లేక ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదంటూ విమర్శలు గుప్పించారు.
కాకినాడ పోర్టులో బొంబాయి కాటావద్ద అధికారులు 92 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు.
శాసనసభాపక్ష నేతతో సమానంగా ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు సమయం ఇవ్వాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడిని డిమాండ్ చేశారు..