Can't hold your urine? ఏయే కారణాలవల్ల పిల్లలు ఇలా చేస్తారనేది తెలుసా?

ABN , First Publish Date - 2022-09-10T21:23:40+05:30 IST

తరచూ మూత్రనాళానికి ఇన్​ఫెక్షన్ సోకడం కూడా ఈ సమస్యకు కారణం. ఒక్కోసారి తుమ్మినప్పుడు అప్రయత్నంగానే నిక్కరు తడిసిపోవచ్చు.

Can't hold your urine? ఏయే కారణాలవల్ల పిల్లలు ఇలా చేస్తారనేది తెలుసా?

రోజులో నాలుగు నుంచి ఐదుసార్లు మూత్రానికి వెళ్లడం సహజం. కానీ, మూత్రకోశం(Overactive Bladder Causes) నిండకపోయినా.. మూత్రానికి వెళ్లాలనిపించడం ఈ వ్యాధి లక్షణం. తరచూ మూత్రనాళానికి ఇన్​ఫెక్షన్ సోకడం కూడా ఈ సమస్యకు కారణం. ఒక్కోసారి తుమ్మినప్పుడు అప్రయత్నంగానే నిక్కరు తడిసిపోవచ్చు. 


ఏడేళ్లు దాటిన తర్వాత కూడా పిల్లల్లో ఈ సమస్య ఉంటే వారు డాక్టర్​ను సంప్రదించడం మేలు.ప్రధానంగా బ్లాడర్​ కెపాసిటీ కారణంగా మూత్రం ఆపుకోలేకపోవడం సమస్య ఎక్కువగా కనిపిస్తుందని ఓ నిపుణుడు తెలిపారు. వీటిని ఎదుర్కొనేందుకు డాక్టర్​ను సంప్రదించి.. పలు టెస్టులు చేయుంచుకుంటే మంచిదని సూచించారు.


చిన్నారుల్లో డయాబెటిస్ లక్షణాలు..

చాలా మంది చిన్నారుల్లో అంత త్వరగా మధుమేహ లక్షణాలు కనిపించవు..

బరువు తగ్గుతారు..

డయాబెటీస్ ముఖ్య లక్షణం బరువు తగ్గడం. హెల్దీగా ఉన్న చిన్నారులు ఉన్నట్టుండి బరువు తగ్గితే గనుక ఆలోచించాల్సిందే. పిల్లలు మామూలుగా మూడేళ్ళ వరకూ పక్క తడుపుతూ ఉంటారు. చాలా మంది మూడేళ్ళు దాటినా కూడా ఇలానే చేస్తూ ఉంటారు. పగటిపూట కూడా అదుపు కోల్పోవడమన్నది మూత్రకోశపు అతి చురుకుదనం వల్ల జరుగుతుంది. 

Updated Date - 2022-09-10T21:23:40+05:30 IST

News Hub