హైదరాబాద్ డీఆర్డీఓలో అప్రెంటిస్‌లు.. ఖాళీలెన్నంటే..!
ABN , First Publish Date - 2023-06-09T17:54:34+05:30 IST
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) ఆధ్వర్యంలోని
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) ఆధ్వర్యంలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్సీఐ)....కింద పేర్కొన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు: 30
2. టెక్నీషియన్ అప్రెంటి్‌స(డిప్లొమా) ఖాళీలు: 30
3. ట్రేడ్ అప్రెంటి్‌స(ఐటీఐ) ఖాళీలు: 90
విభాగాలు: ఈసీఈ, ఈఈఈ, సీఎస్ ఈ, మెకానికల్, కెమికల్, ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, లైబ్రరీ అసిస్టెంట్ తదితరాలు
అర్హత: 1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
స్టయిపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు
2. టెక్నీషియన్ అప్రెంటిస్: సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.
స్టయిపెండ్: నెలకు రూ.8000 చెల్లిస్తారు
3. ట్రేడ్ అప్రెంటిస్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ ఉత్తర్ణత
స్టయిపెండ్: నిబంధనల ప్రకారం చెల్లిస్తారు
ఎంపిక: అకడమిక్ మెరిట్/రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 19
వెబ్సైట్: https://www.drdo.gov.in/careers