Actor Shekhar: నటుడు శేఖర్‌ సంచలన కామెంట్స్.. ఆయన పాదయాత్రతో ఫలితం శూన్యం

ABN , First Publish Date - 2023-08-13T08:52:41+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేపట్టిన పాదయాత్ర ఆ పార్టీకి ఎలాంటి ఫలితాలివ్వదని నటుడు ఎస్వీ శేఖర్‌(Actor SV Shekhar) అభిప్రాయపడ్డారు.

Actor Shekhar: నటుడు శేఖర్‌ సంచలన కామెంట్స్.. ఆయన పాదయాత్రతో ఫలితం శూన్యం

పెరంబూర్‌(చెన్నై): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేపట్టిన పాదయాత్ర ఆ పార్టీకి ఎలాంటి ఫలితాలివ్వదని నటుడు ఎస్వీ శేఖర్‌(Actor SV Shekhar) అభిప్రాయపడ్డారు. నగరంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, తనకు కావాల్సిన కొంతమందితో అన్నామలై(Annamalai) పాదయాత్ర చేపడుతున్నారన్నారు. ఒక్క ఓటు అయినా వస్తే పాదయాత్రకు అర్ధం ఉంటుందన్నారు. కేవలం ప్రచార ఆర్భాటాలకు మాత్రమే పాదయాత్ర చేపట్టారని శేఖర్‌ ఎద్దేవా చేశారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-08-13T08:52:42+05:30 IST