కామెంటేటర్‌ ఆకాష్‌కు కొవిడ్‌

ABN , First Publish Date - 2023-04-05T01:38:28+05:30 IST

ఐపీఎల్‌లో తొలి కరోనా కేసు వెలుగు చూసింది. భారత మాజీ ఓపెనర్‌, ప్రముఖ కామెంటేటర్‌ ఆకాష్‌ చోప్రా (45) తాను కొవిడ్‌ బారినపడ్డట్టు ట్వీట్‌

కామెంటేటర్‌ ఆకాష్‌కు కొవిడ్‌

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో తొలి కరోనా కేసు వెలుగు చూసింది. భారత మాజీ ఓపెనర్‌, ప్రముఖ కామెంటేటర్‌ ఆకాష్‌ చోప్రా (45) తాను కొవిడ్‌ బారినపడ్డట్టు ట్వీట్‌ చేశాడు. 16వ సీజన్‌లో జియో సినిమా తరఫున వ్యాఖ్యాతగా ఆకాష్‌ సేవలందిస్తున్నాడు.

Updated Date - 2023-04-05T01:38:28+05:30 IST