Moksha Couture: సంక్రాంతి డిస్కౌంట్ సేల్ ప్రారంభించిన ‘మోక్ష కౌచర్ స్టోర్’..

ABN , First Publish Date - 2023-01-10T20:49:53+05:30 IST

జూబ్లిహిల్స్ జర్నలిస్టు కాలనీలోని మోక్షా కౌచర్ (Moksha Couture) సంక్రాంతి (Pongal) సందర్భంగా మహిళల వస్త్రాలపై ప్రత్యేక డిస్కౌంట్ సేల్‌ (Discount Sale) ప్రకటించింది.

Moksha Couture: సంక్రాంతి డిస్కౌంట్ సేల్ ప్రారంభించిన ‘మోక్ష కౌచర్ స్టోర్’..

హైదరాబాద్: జూబ్లిహిల్స్ జర్నలిస్టు కాలనీలోని మోక్షా కౌచర్ స్టోర్ (Moksha Couture) సంక్రాంతి (Pongal) సందర్భంగా మహిళల వస్త్రాలపై ప్రత్యేక డిస్కౌంట్ సేల్‌ (Discount Sale) ప్రకటించింది. మిసెస్ ఇండియా ఏపీ రన్నరప్ (Mrs india-AP runnerup) స్నేహా చౌదరి (Sneha Chowdary) మంగళవారం మోక్ష కౌచర్ స్టోర్‌ను సందర్శించి ఈ స్పెషల్ సేల్‌ను ప్రారంభించారు. జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్ట్ కాలనీ రోడ్ నెంబర్ 70లో ఉన్న ‘మోక్ష కౌచర్ స్టోర్’ మహిళల వస్త్రాలను ప్రత్యేక డిజైన్‌లలో అందిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతి పురస్కరించుకుని అందిస్తున్న 40 శాతం వరకు డిస్కౌంట్‌ సేల్‌ను ఈనెలాఖరు వరకు కొనసాగించనున్నట్టు స్టోర్ నిర్వహకులు వెల్లడించారు. కాగా స్పెషల్ ఆఫర్ సేల్ ప్రారంభ కార్యక్రమంలో బెల్లంకొండ పద్మావతి, శీలా 2018 మిసెస్ ఇండియా (Sheela 2018 Mrs India) పాల్గొన్నారు.

Untitled-12.jpg

Untitled-13.jpg

Updated Date - 2023-01-10T21:05:18+05:30 IST