Share News

Pawan Kalyan: రియల్ హీరో అనిపించుకున్న పవన్ కల్యాణ్.. అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం

ABN , Publish Date - Jun 21 , 2024 | 02:30 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) నిజ జీవితంలో కూడా రియల్ హీరో అనిపించుకున్నారు. ఆయన నటించిన వకీల్ సాబ్ సినిమాలో ఓ సీన్ మీకు గుర్తుందా.

Pawan Kalyan: రియల్ హీరో అనిపించుకున్న పవన్ కల్యాణ్.. అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం

అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) నిజ జీవితంలో కూడా రియల్ హీరో అనిపించుకున్నారు. ఆయన నటించిన వకీల్ సాబ్ సినిమాలో ఓ సీన్ మీకు గుర్తుందా. కోర్టులో ఓ మహిళ పోలీసుకు పవన్ షేక్ హ్యాండ్ ఇస్తారు. అచ్చం అలాంటి సన్నివేశమే ఏపీ అసెంబ్లీలో శుక్రవారం ఆవిష్కృతమైంది.

స్పీకర్‌కి ధన్యవాదాలు తెలిపిన అనంతరం స్పీకర్ పక్కన నిల్చున్న సిబ్బందికి సైతం షేక్ హ్యాండ్ ఇచ్చి ముందుకు కదులుతారు. దీంతో పవన్ రియల్ లైఫ్‌లోనూ రియల్ హీరో అని ఉప్పొంగిపోతున్నారు అభిమానాలు.

Updated Date - Jun 21 , 2024 | 02:30 PM