Share News

Gold and Silver Rate Updates: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ABN , Publish Date - Aug 23 , 2024 | 06:27 AM

బంగారం(gold), వెండి(silver) ప్రియులకు గుడ్ న్యూస్. నిన్న భారీగా పెరిగిన ధరలు ఈరోజు (ఆగస్టు 23న) మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 6.27 నిమిషాల నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.400 తగ్గి రూ. 73,360కు చేరుకుంది.

Gold and Silver Rate Updates: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
gold and silver rates today

బంగారం(gold), వెండి(silver) ప్రియులకు గుడ్ న్యూస్. నిన్న భారీగా పెరిగిన ధరలు ఈరోజు (ఆగస్టు 23న) మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 6.27 నిమిషాల నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.400 తగ్గి రూ. 73,360కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 66,940కి చేరుకుంది.

ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 72,860కి చేరగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 66,790కి చేరింది. మరోవైపు ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ.1820 తగ్గింది. ఈ క్రమంలో ఢిల్లీలో కేజీ వెండి(silver) ధర రూ.85,080కు చేరుకుంది. దీంతో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి ధరలను ఇక్కడ చుద్దాం.


దేశంలోని కీలక ప్రాంతాల్లో గోల్డ్ రేట్లు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములకు)

  • ఢిల్లీలో రూ. 73,360, రూ. 66,940

  • హైదరాబాద్‌లో రూ. 72,860, రూ. 66,790

  • విజయవాడలో రూ. 72,860, రూ. 66,790

  • వడోదరలో రూ. 72,910, రూ. 66,840

  • ముంబైలో రూ. 72,860, రూ. 66,790

  • కోల్‌కతాలో రూ. 72,860, రూ. 66,790

  • బెంగళూరులో రూ. 72,860, రూ. 66,790

  • కేరళలో రూ. 72,860, రూ. 66,790

  • చెన్నైలో రూ. 72,860, రూ. 66,790


దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో వెండి ధరలు (కిలోకు)

  • ఢిల్లీలో రూ. 85,080

  • హైదరాబాద్‌లో రూ. 90,080

  • విజయవాడలో రూ. 90,080

  • కోల్‌కతాలో రూ. 85,080

  • ముంబైలో రూ. 85,080

  • బెంగళూరులో రూ. 83,930

  • కేరళలో రూ. 84,130

  • చెన్నైలో రూ. 84,120

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరల్లో ఎలాంటి పన్ను ఉండదు. జీఎస్టీ, మేకింగ్ చార్జీ లేదా మరేదైనా పన్ను కలిపితే బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా..

Tourist Place: వీకెండ్ విజిట్‌కు బెస్ట్ ప్లేస్ .. ట్రేక్కింగ్, కాఫీ తోటలతోపాటు..


Multibagger Stock: ఒకప్పుడు ఈ స్టాక్ ధర రూ.1.80.. ఇప్పుడు రూ.357.. ఇన్వెస్టర్లకు కోట్లలో లాభం

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 23 , 2024 | 08:15 AM