Share News

Today Gold Rates: స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..?

ABN , Publish Date - Mar 11 , 2024 | 07:45 AM

బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం, 24 బంగారం ధరల్లో సోమవారం ఎలాంటి మార్పు లేదు. ఈ రోజు దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సగటున రూ.59,500గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సగటున రూ.64,960గా ఉంది.

Today Gold Rates: స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..?

హైదరాబాద్: బంగారం (Gold), వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం, 24 బంగారం ధరల్లో సోమవారం ఎలాంటి మార్పు లేదు. దేశంలో ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (Gold) ధర సగటున రూ.59,500గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (Gold) ధర సగటున రూ.64,960గా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (Gold) ధర రూ.58,500 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,820 ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,650 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,970 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,500 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,820గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా బంగారం (Gold) ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. గత, రెండు రోజుల నుంచి మాత్రం స్థిరంగానే ఉంటున్నాయి. పెళ్లిళ్ల సీజన్ సమయంలో బంగారం ధరకు రెక్కలొస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 11 , 2024 | 07:46 AM