BJP: బీజేపీ కీలక నియామకాలు... పలు రాష్ట్రాలకు ఇన్‌చార్జ్‌లు
ABN , Publish Date - Jul 05 , 2024 | 06:25 PM
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న వివిధ రాష్ట్రాలకు ఇన్‌చార్జిలు, కో-ఇన్‌చార్జ్‌లను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారంనాడు ప్రకటించారు.
న్యూఢిల్లీ: రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న వివిధ రాష్ట్రాలకు ఇన్‌చార్జిలు (state in-charges), కో-ఇన్‌చార్జ్‌లను (co-incharges) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) శుక్రవారంనాడు ప్రకటించారు.
Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రిగా సరికొత్త రికార్డ్ నెలకొల్పనున్న నిర్మలా సీతారామన్..
కీలక నియామకాలివే..
బీహార్: పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ థావడేను ఇన్‌చార్జిగా, ఎంపీ దీపక్ ప్రకాష్‌ను కో-ఇన్‌చార్జిగా బీజేపీ నియమించింది.
ఛత్తీస్‌గఢ్: ఇన్‌చార్జిగా నితిన్ నబిన్
గోవా: ఇన్‌చార్జిగా అజీత్ గోప్చడే
హర్యానా: ఇన్‌చార్జిగా సతీష్ పూనియా, కో-ఇన్‌చార్జిగా సురేంద్ర సింగ్ నగర్
లడఖ్ అండ్ జమ్మూకశ్మీర్: ఇన్‌చార్జిగా తరుణ్ చుగ్, ఆశిష్ సూద్
హిమాచల్ ప్రదేశ్: ఇన్‌చార్జిగా శ్రీకాంత్ శర్మ, కో-ఇన్‌చార్జిగా సంజయ్ టాండన్
ఉత్తరాఖండ్: ఇన్‌చార్జిగా దుష్యంత్ కుమార్ గౌతమ్, కో-ఇన్‌చార్జిగా రేఖా వర్మ
కేరళ: ఇన్‌చార్జిగా ప్రకాష్ జవదేకర్, కో-ఇన్‌చార్జిగా ఎంపీ అపరాజిత సారంగి
ఈశాన్య రాష్ట్రాలు: కోఆర్డినేటర్‌గా ఎంపీ సంబిత్ పాత్ర, జాయింట్ కోఆర్డినేటర్‌గా కేంద్ర మాజీ మంత్రి వి.మురళీధరన్.