Share News

Bowring Hospital : ప్రజ్వల్‌ లైంగిక సమర్ధతలో లోపాల్లేవు

ABN , Publish Date - Jul 06 , 2024 | 05:16 AM

లైంగిక దాడుల కేసుల్లో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ సమర్థ పురుషుడు అని వైద్య పరీక్షల్లో నిర్ధారించారు.

Bowring Hospital : ప్రజ్వల్‌ లైంగిక సమర్ధతలో లోపాల్లేవు

బెంగళూరు, జూలై 5(ఆంధ్రజ్యోతి): లైంగిక దాడుల కేసుల్లో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ సమర్థ పురుషుడు అని వైద్య పరీక్షల్లో నిర్ధారించారు. రెండు కేసులకు సంబంధించి రెండుసార్లు ప్రజ్వల్‌కు కోర్టు అనుమతితో బౌరింగ్‌ ఆసుపత్రిలో పురుషత్వ పరీక్షలు నిర్వహించారు.

ఇందుకు సంబంధించిన నివేదికలు సిట్‌ అధికారులకు శుక్రవారం చేరాయి. ప్రజ్వల్‌ సమర్థ పురుషుడని మెడికల్‌ రిపోర్టులు తేల్చాయి. ఇక ధ్వని పరీక్ష, ఇతర పరీక్షల ఎఫ్‌ఎ్‌సఎల్‌ నివేదికలు రావాల్సి ఉంది.

Updated Date - Jul 06 , 2024 | 05:16 AM