Share News

Optical Illusion: ఏకాగ్రతతో వెతికితే తప్ప ఈ ఫొటోలోని కేక్ పీస్ పట్టుకోలేరు.. 10 సెకెన్లలో కనిపెట్టండి..!

ABN , Publish Date - Jul 17 , 2024 | 09:11 AM

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.

Optical Illusion: ఏకాగ్రతతో వెతికితే తప్ప ఈ ఫొటోలోని కేక్ పీస్ పట్టుకోలేరు.. 10 సెకెన్లలో కనిపెట్టండి..!
Optical Illusion

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ ఇంటి లివింగ్ రూమ్ ఉంది. కుటుంబ సభ్యులందరూ ఆ రూమ్‌లో ఉన్నారు. వారితో పాటు రకరకాల వస్తువులు ఆ గదిలో ఉన్నాయి. ఆ గదిలో ఓ కేక్ ముక్క కూడా పడి ఉంది. ఆ కేక్ పీస్ ఎక్కడుందో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 10 సెకెన్ల లోపు ఆ కేక్ పీస్ ఎక్కడుందో కనిపెట్టాలి. అలా కనిపెడితే మీ ఫోకస్ బాగుంది అని నమ్మవచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ కేక్ పీస్ ఎక్కడుందో మీకు తెలిసిపోతుంది.

puzzle2.jpg

ఇవి కూడా చదవండి..

Viral: డబ్బున్న వాళ్లను పట్టడం ఎలా? టిప్స్ చెబుతూ ఏకంగా రూ.162 కోట్లు సంపాదించిన లవ్ గురూ..!


Viral Video: షాపింగ్ చేస్తున్న అమ్మాయిలు.. లోపలికి వచ్చిన రెండు ఎద్దులు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో చూస్తే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 17 , 2024 | 09:11 AM