Share News

Viral Video: వామ్మో.. పిచ్చి పీక్స్‌కు వెళ్లిందే.. విద్యుత్ స్తంభాలపై యువతి చేస్తున్న నిర్వాకం చూస్తే..

ABN , Publish Date - Dec 25 , 2024 | 06:58 PM

Women Dance Video: సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఎలాగైనా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఓ యువతి చివరకు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. విద్యుత్ స్తంభాలను ఎక్కేందుకు సిద్ధమైంది. అనుకున్నదే తడవుగా స్తంభాలను చకచకా ఎక్కేసింది. అంతటితో ఆగకుండా..

Viral Video: వామ్మో.. పిచ్చి పీక్స్‌కు వెళ్లిందే.. విద్యుత్ స్తంభాలపై యువతి చేస్తున్న నిర్వాకం చూస్తే..
woman dances on an electric pole

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వ్యూస్ కోసం యువతీయువకులు ఎలాంటి సాహసాలు చేయడానికైనా వెనుకాడడం లేదు. కొందరు యువతులైతే.. యువకుతలతో పోటీ పడి మరీ డేంజరస్ స్టంట్స్ చేయడం చూస్తున్నాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి విద్యుత్ స్తంభంపై చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వామ్మో.. పిచ్చి పీక్స్‌కు వెళ్లిందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఎలాగైనా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఓ యువతి చివరకు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. విద్యుత్ స్తంభాలను ఎక్కేందుకు సిద్ధమైంది. అనుకున్నదే తడవుగా స్తంభాలను చకచకా ఎక్కేసింది. అంతటితో ఆగకుండా వాటిపై నిలబడి విద్యుత్ వైర్లను పట్టుకుని అటూ, ఇటూ కదులుతూ డాన్స్ కూడా చేసింది.

Optical illusion: మీ కళ్లు పవర్‌ఫుల్‌గా ఉన్నాయా.. అయితే ఈ చిత్రంలో దాక్కున్న గంటను 15సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


ఇలా చాలా సేపు ఆ యువతి అక్కడే నిలబడి (young woman danced on electric pole) డాన్స్ చేస్తూ కెమెరాకు ఫోజులు ఇచ్చింది. వ్యూస్ కోసం ఈమె చేసిన ప్రమాదకర విన్యాసం చూసి అంతా అవాక్కవుతున్నారు. అయితే ఆ స్తంభానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. కానీ ఇలాంటి వీడియోలు చూసి మిగతా వారు కూడా ఇలా ప్రయత్నిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: ఇలాంటి చోరీ ఎక్కడైనా చూశారా.. అమాయకుడిలా నటిస్తూనే.. కళ్లుమూసి తెరిచేలోగా..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పిచ్చి పీక్స్‌కు వెళ్లడమంటే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారికి శిక్షలు వేస్తే.. మరొకరు ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయరు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 30 వేలకు పైగా లైక్‌లు, 2.8 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 25 , 2024 | 06:58 PM