Share News

Hyderabad: నగర వాసులకు బిగ్ అలెర్ట్.. నేడు పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , Publish Date - Dec 08 , 2024 | 06:47 AM

ప్రజాపాలన విజయోత్సవాల నేపథ్యంలో ఆదివారం ట్యాంక్‌బండ్‌, హుస్సేన్‌సాగర్‌(Tankbund, Hussain Sagar) పరిసరాల్లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ విశ్వప్రసాద్‌ తెలిపారు.

Hyderabad: నగర వాసులకు బిగ్ అలెర్ట్.. నేడు పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు

- హైదరాబాద్‌లో నేడు పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు

- మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు..

- ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో అమలు

హైదరాబాద్‌ సిటీ: ప్రజాపాలన విజయోత్సవాల నేపథ్యంలో ఆదివారం ట్యాంక్‌బండ్‌, హుస్సేన్‌సాగర్‌(Tankbund, Hussain Sagar) పరిసరాల్లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ విశ్వప్రసాద్‌ తెలిపారు. నెక్లెస్ రోడ్‌ రోటరీ, పాత సైఫాబాద్‌ పోలీసుస్టేషన్‌, రవీంద్రభారతి, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌(Ravindra Bharathi, Telugu Thalli Flyover), కడాలబావి జంక్షన్‌, కవాడిగూడ క్రాస్‌రోడ్‌, డీబీఆర్‌ మిల్స్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుందన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hayathnagar: ఒక్కడు కాదు నలుగురు హంతకులు


city1.2.jpg

వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. సందర్శకుల కోసం నెక్లె్‌స్ రోడ్డు, ఆదర్శనగర్‌(Necklace Road, Adarshnagar), జీహెచ్‌ఎంసీ లేన్‌, రేస్‌కోర్స్‌ రోడ్డు, భారత్‌ స్కౌట్స్‌ స్కూల్‌, బోట్స్‌క్లబ్‌ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్‌ ఏర్పాట్లు చేసినట్లు అదనపు సీపీ తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: JP Nadda: మభ్యపెట్టి.. అధికారంలోకి

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: నడ్డా.. అడ్డగోలు మాటలొద్దు

ఈవార్తను కూడా చదవండి: Shankar journalist: తెలంగాణ తల్లి విగ్రహంపై అసభ్యకర పోస్టులు

ఈవార్తను కూడా చదవండి: Ponguleti: సంక్రాంతిలోపు భూ సమస్యలకు మోక్షం

Read Latest Telangana News and National News

Updated Date - Dec 08 , 2024 | 06:47 AM