Share News

MLC Jeevan Reddy: హోంగార్డుల వేతనం పెంచాలి: జీవన్‌ రెడ్డి

ABN , Publish Date - Dec 22 , 2024 | 05:30 AM

పోలీస్‌ శాఖలో కానిస్టేబుళ్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు సరైన గౌరవం, గుర్తింపు లభించడం లేదని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు.

MLC Jeevan Reddy: హోంగార్డుల వేతనం పెంచాలి: జీవన్‌ రెడ్డి

పోలీస్‌ శాఖలో కానిస్టేబుళ్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు సరైన గౌరవం, గుర్తింపు లభించడం లేదని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు. హోంగార్డుల రోజువారి వేతనాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. హెల్త్‌ కార్డులు అందించాలని ఆయన కోరారు.

Updated Date - Dec 22 , 2024 | 05:30 AM