Share News

Suicide: ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య

ABN , Publish Date - Jun 23 , 2024 | 11:12 AM

కామారెడ్డి: జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. బీబీపేట మండల కేంద్రానికి చెందిన వీణ(35) అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వీణకు సిద్దిపేటకు చెందిన శ్రావణ్ కుమార్‌తో 2015లో వివాహం జరిగింది.

Suicide: ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య

కామారెడ్డి: జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు (Govt. Teacher) ఆత్మహత్య (Suicide) చేసుకుంది. బీబీపేట మండల (Bibipet Mandal) కేంద్రానికి చెందిన వీణ (35) (Veena) అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పురుగుల మందు (Pesticide) తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వీణకు సిద్దిపేటకు చెందిన శ్రావణ్ కుమార్‌తో (Shravan Kumar) 2015లో వివాహం జరిగింది. బీబీపేట మండలం, జనగామ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా ఆమె విధులు నిర్వహిస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యా భర్తలు వేరువేరుగా కాపురం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వీణ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. మృతురాలు తండ్రి రామచంద్రం ఫిర్యాదు మేరకు బీబీపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళ హత్య కేసును 48 గంటల్లో చేధించిన పోలీసులు

రైతులకు రేవంత్‌రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్..

8వ తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యం

రెడ్ బుక్ అలర్ట్..! ఎవరు ముందు?

రాజీనామాకు సిద్ధమైన జగన్ అభిమాన అధికారులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 23 , 2024 | 11:15 AM