లోక్ సభ ఎన్నికల ఆరో దశకు నోటిఫికేషన్ విడుదల
ABN, Publish Date - Apr 29 , 2024 | 12:14 PM
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఆరో దశకు నోటిఫికేషన్ విడుదల అయింది. బీహార్, హరియాణ, జార్ఖండ్, ఒడిశా, యూపీ, బెంగాల్, ఢిల్లీలో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంతో కలిపి 57 లోక్ సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది.
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఆరో దశకు నోటిఫికేషన్ విడుదల అయింది. బీహార్, హరియాణ, జార్ఖండ్, ఒడిశా, యూపీ, బెంగాల్, ఢిల్లీలో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంతో కలిపి 57 లోక్ సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. సోమవారం నుంచి నామినేషన్‌లు దాఖలు చేసుకోవచ్చునని ఈసీ తెలిపింది. బీహార్‌లో 8, హరియాణాలో 10, జార్ఖండ్ 4, ఒడిశా 6, యూపీ 14, పశ్చిమ బెంగాల్ 8, ఢిల్లీలో 7 స్థానాలకు మే 25న ఎన్నికలు జరగనున్నాయి. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
వచ్చేది హంగ్.. మనమే కింగ్.. కేసీఆర్
బాపట్ల జిల్లాలో వైసీపీకీ షాక్..
మే 13న రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ: నారా చంద్రబాబు
ఓట్ల వేటలో రూ.కోట్లు.. బేరం చేస్తున్న వైసీపీ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Apr 29 , 2024 | 12:14 PM