AP ICET-2025: మే 7న ఏపీ ఐసెట్
ABN , Publish Date - Mar 23 , 2025 | 04:20 AM
శనివారం నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఆ తరువాత ఏప్రిల్ 14 వరకూ రూ.1,000 అపరాధ రుసుముతో, 15 నుంచి 19వ తేదీ వరకు రూ.2,000.. 20 నుంచి 24 వరకు రూ.4,000, 25 నుంచి 28 వరకు రూ.10,000 అపరాధ రుసుముతో దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు.

విశాఖపట్నం, మార్చి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ‘ఏపీ ఐసెట్-2025’కు శనివారం నోటిఫికేషన్ విడుదల చేసినట్టు కన్వీనర్ ఎం.శశి తెలిపారు. శనివారం నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఆ తరువాత ఏప్రిల్ 14 వరకూ రూ.1,000 అపరాధ రుసుముతో, 15 నుంచి 19వ తేదీ వరకు రూ.2,000.. 20 నుంచి 24 వరకు రూ.4,000, 25 నుంచి 28 వరకు రూ.10,000 అపరాధ రుసుముతో దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. మే ఏడున పరీక్ష నిర్వహిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి:
Gmail: జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో కూడా హెల్పింగ్..
WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Read More Business News and Latest Telugu News