Share News

డ్వామాలో భారీగా బదిలీలు

ABN , Publish Date - Mar 20 , 2025 | 01:35 AM

: జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో భారీగా బదిలీలు జరిగాయి. అడిషనల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ నుంచి మేట్‌ ట్రైనింగ్‌ కోఆర్డినేటర్‌ వరకు మొత్తం 97మందిని బదిలీ చేశారు. బుధవారం స్థానిక డ్వామా కార్యాలయంలో డీఆర్వో మోహన్‌కుమార్‌, డ్వామా పీడీ రవికుమార్‌ బదిలీ కౌన్సిలింగ్‌ నిర్వహించారు. పుంగనూరులో ఖాళీగా వున్న అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ స్థానానికి బి.బాలసుబ్రమణ్యాన్ని బదిలీ చేయగా, అసిస్టెంట్‌ ప్రొగ్రామింగ్‌ అధికారి ఖాళీ స్థానాల్లో ఎస్‌.బబితను బంగారుపాళ్యం, కె.జాహ్నవిని ఐరాల, జి.కిరణ్‌కుమార్‌ను కార్వేటినగరం, ఎం.దినకరబాబును నగరి, సౌభాగ్యవతిని పులిచెర్ల, కె.ఇందును పూతలపట్టు, జి.షౌకత్‌ అలీని సోమల, ఎన్‌.మీనాకుమారిని వెదురుకుప్పం, ఎం.దానయ్యను విజయపురం, వి.సంధ్యరాణిని యాదమరికి బదిలీ చేశారు. ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌ విభాగంలో ఖాళీలుగా ఉన్న స్థానాలకు ఎస్‌.రఘునాథ్‌ను బైరెడ్డిపల్లె, బి.కిషోర్‌కుమార్‌ను బంగారుపాళ్యం, పి.జ్యోతిని ఐరాల, ఇ.మధుసూదన్‌ను పాలసముద్రం,ఆర్‌ఏ సుబ్రమణ్యాన్ని పెద్దపంజాణి, సీఆర్‌ రెడ్డప్పను పుంగనూరు, కె.గణేష్‌ను రామకుప్పం, కె.నాగమణిని సోమలకు బదిలీ చేశారు. వీరితో పాటు 42 టెక్నికల్‌ అసిస్టెంట్‌ , 35 కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులకు , ఓ మేట్‌ ట్రైనింగ్‌ కోఆర్డినేటర్‌ పోస్టుకు కౌన్సెలింగ్‌ జరిగింది.

డ్వామాలో భారీగా బదిలీలు
డ్వామాలో బదిలీ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న డీఆర్వో మోహన్‌కుమార్‌

చిత్తూరు సెంట్రల్‌, మార్చి 19(ఆంధ్రజ్యోతి): జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో భారీగా బదిలీలు జరిగాయి. అడిషనల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ నుంచి మేట్‌ ట్రైనింగ్‌ కోఆర్డినేటర్‌ వరకు మొత్తం 97మందిని బదిలీ చేశారు. బుధవారం స్థానిక డ్వామా కార్యాలయంలో డీఆర్వో మోహన్‌కుమార్‌, డ్వామా పీడీ రవికుమార్‌ బదిలీ కౌన్సిలింగ్‌ నిర్వహించారు. పుంగనూరులో ఖాళీగా వున్న అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ స్థానానికి బి.బాలసుబ్రమణ్యాన్ని బదిలీ చేయగా, అసిస్టెంట్‌ ప్రొగ్రామింగ్‌ అధికారి ఖాళీ స్థానాల్లో ఎస్‌.బబితను బంగారుపాళ్యం, కె.జాహ్నవిని ఐరాల, జి.కిరణ్‌కుమార్‌ను కార్వేటినగరం, ఎం.దినకరబాబును నగరి, సౌభాగ్యవతిని పులిచెర్ల, కె.ఇందును పూతలపట్టు, జి.షౌకత్‌ అలీని సోమల, ఎన్‌.మీనాకుమారిని వెదురుకుప్పం, ఎం.దానయ్యను విజయపురం, వి.సంధ్యరాణిని యాదమరికి బదిలీ చేశారు. ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌ విభాగంలో ఖాళీలుగా ఉన్న స్థానాలకు ఎస్‌.రఘునాథ్‌ను బైరెడ్డిపల్లె, బి.కిషోర్‌కుమార్‌ను బంగారుపాళ్యం, పి.జ్యోతిని ఐరాల, ఇ.మధుసూదన్‌ను పాలసముద్రం,ఆర్‌ఏ సుబ్రమణ్యాన్ని పెద్దపంజాణి, సీఆర్‌ రెడ్డప్పను పుంగనూరు, కె.గణేష్‌ను రామకుప్పం, కె.నాగమణిని సోమలకు బదిలీ చేశారు. వీరితో పాటు 42 టెక్నికల్‌ అసిస్టెంట్‌ , 35 కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులకు , ఓ మేట్‌ ట్రైనింగ్‌ కోఆర్డినేటర్‌ పోస్టుకు కౌన్సెలింగ్‌ జరిగింది.

Updated Date - Mar 20 , 2025 | 01:35 AM