TTD: టీటీడీ ఆరోగ్య వరప్రసాదినికి రూ. కోటి విరాళం
ABN , Publish Date - Mar 22 , 2025 | 04:25 AM
టీటీడీ శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్‌కు శుక్రవారం రూ.కోటి విరాళంగా అందింది. ఎనర్టెక్ కామెనెట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత ఏవీ రమణరాజు ఈ విరాళాన్ని తిరుమలలోని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.

తిరుమల, మార్చి21(ఆంధ్రజ్యోతి): టీటీడీ శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్‌కు శుక్రవారం రూ.కోటి విరాళంగా అందింది. ఎనర్టెక్ కామెనెట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత ఏవీ రమణరాజు ఈ విరాళాన్ని తిరుమలలోని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.
ఇవి కూడా చదవండి:
Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు
Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా
MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే