స్మార్ట్ మీటర్లు మాకొద్దు: సీపీఎం
ABN , Publish Date - Mar 30 , 2025 | 12:24 AM
స్మార్ట్ మీటర్లు మాకొద్దు రాష్ట్రంలో ప్రజలపై భారం మోపిన ట్రూ అప్ విద్యుత చార్జీలను రద్దు చేయాలని సీపీఎం డిమాండ్ నాయకులు డిమాండ్ చేశారు.

ఎమ్మిగనూరు టౌన, మార్చి 29(ఆంధ్రజ్యోతి): స్మార్ట్ మీటర్లు మాకొద్దు రాష్ట్రంలో ప్రజలపై భారం మోపిన ట్రూ అప్ విద్యుత చార్జీలను రద్దు చేయాలని సీపీఎం డిమాండ్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం స్ధానిక విద్యుత కార్యాలయం ముందు సీపీఎం పట్టణ కార్యదర్శి గోవిందు, నాయకులు రాముడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే విద్యుత చార్జీలు పెంచడం దారుణమన్నారు. నరసయ్య, కృష్ణ, తిమ్మయ్య పాల్గొన్నారు.