Share News

నాడు కుయ్‌..కుయ్‌..! నేడు రయ్‌.. రయ్‌..!

ABN , Publish Date - Mar 19 , 2025 | 11:31 PM

ఆలూరు పట్టణంలో 5ఏళ్లుగా జాతీయ రహదారి సరిగాలేక వాహనచోదకులు, పాదచారులు అవస్థలు పడ్డారు.

నాడు కుయ్‌..కుయ్‌..!  నేడు రయ్‌.. రయ్‌..!
నాడు గుంతల రహదారి, నేడు నూతన తారు రోడ్డు

ఆలూరు, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఆలూరు పట్టణంలో 5ఏళ్లుగా జాతీయ రహదారి సరిగాలేక వాహనచోదకులు, పాదచారులు అవస్థలు పడ్డారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక గుంటూరుజిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజినేయులు, టీడీపీ ఇన్‌చార్జి వీరభద్ర గౌడ్‌ చొరవతో రహదారి నిర్మాణం పూర్తయింది. వాహనాలు రయ్‌.. రయ్‌మని వెళుతున్నాయి. వాహనచోదుకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 19 , 2025 | 11:31 PM