అర్జీలను పరిష్కరించండి: కలెక్టర్
ABN , Publish Date - Mar 24 , 2025 | 11:56 PM
అర్జీల నిర్ణీత సమయంలో పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కోరారు.

శ్రీకాకుళం కలెక్టరేట్, మార్చి 24(ఆంధ్రజ్యోతి): అర్జీల నిర్ణీత సమయంలో పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కోరారు. సోమవారం శ్రీకా కుళంలోని జడ్పీ సమావేశ మందిరంలో జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి 162 అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో ఉప కలెక్టర్ పద్మావతి, డీఆర్వో ఎం.వేంకటే శ్వరరావు, జడ్పీ సీఈవో శ్రీధర్ రాజా పాల్గొన్నారు.