మహిళాభ్యున్నతే ధ్యేయం
ABN , Publish Date - Mar 24 , 2025 | 11:50 PM
మహిళాభ్యున్నతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్యేయమని ఆమదా లవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ తెలిపారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల చెక్కులు లబ్ధి దారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఆర్.వెం కటరావు, ఏపీఎం జి.నారాయ ణరావు, టీడీపీ నాయకులు తమ్మినేని చం ద్రశేఖర్, నవరి చిన్నారావు, రెడ్డి రాంబాబు పాల్గొన్నారు.

ఆమదాలవలస, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): మహిళాభ్యున్నతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్యేయమని ఆమదా లవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ తెలిపారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల చెక్కులు లబ్ధి దారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఆర్.వెం కటరావు, ఏపీఎం జి.నారాయ ణరావు, టీడీపీ నాయకులు తమ్మినేని చం ద్రశేఖర్, నవరి చిన్నారావు, రెడ్డి రాంబాబు పాల్గొన్నారు.
ఫఆమదాలవలస/బూర్జ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ర్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని కొం తమంది వైసీపీ చోటా నాయకులు మిడిమిడి జ్ఞానంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆరోపించారు.సోమవారం బూర్జ మండలంలోని కంట్లాం వద్ద 20 కోట్ల రూపాయలతో నిర్మించనున్న, బూర్జ నుంచి అల్లెన గ్రామానికి కోటి 80 లక్షల రూపాయలతో నిర్మించనున్న బీటీ రహదారి పనులు ప్రారంభించారు. కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణనాయుడు, టీడీపీ నాయకులు బగాది రామినాయుడు, రాంజీ, సత్య ప్రసాద్ పాల్గొన్నారు.