నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:08 AM
శ్రీకాకుళం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం లోని విశాఖ-ఏ కాలనీలో డ్రైనేజీ కాలువలకు శంకు స్థాపన చేశారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ ప్రభు త్వం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పారిశుధ్య నిర్వహణకు కట్టుబడిఉందని తెలిపారు.కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ ప్రసాదరావు పాల్గొన్నారు.

అరసవల్లి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం లోని విశాఖ-ఏ కాలనీలో డ్రైనేజీ కాలువలకు శంకు స్థాపన చేశారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ ప్రభు త్వం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పారిశుధ్య నిర్వహణకు కట్టుబడిఉందని తెలిపారు.కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ ప్రసాదరావు పాల్గొన్నారు.
ఫశ్రీకాకుళం రూరల్,మార్చి25(ఆంధ్రజ్యోతి):విద్యా విధానంలో మార్పు తీసుకురావడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. శ్రీకాకుళం ఎంపీడీవో కార్యాలయంలో పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్లు, హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ జీవో-117ను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సాయి ప్రత్యుష, ఎంపీడీవో బి.శైలజ పాల్గొన్నారు.
శ్రీకాకుళం రూరల్: మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్ : క్రైమ్ 7