Share News

ఆస్ర్టో గైడ్‌ : 23,650 పైన బుల్లిష్‌

ABN , Publish Date - Mar 24 , 2025 | 04:16 AM

నిఫ్టీ గత వారం 23,350-22,353 పాయింట్ల మధ్యన కదలాడి 953 పాయిం ట్ల లాభంతో 23,350 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,650 ఎగువన ముగి స్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

ఆస్ర్టో గైడ్‌ : 23,650 పైన బుల్లిష్‌

ఆస్ర్టో గైడ్‌ : 23,650 పైన బుల్లిష్‌

(మార్చి 24-28 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ గత వారం 23,350-22,353 పాయింట్ల మధ్యన కదలాడి 953 పాయిం ట్ల లాభంతో 23,350 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,650 ఎగువన ముగి స్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

  • 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 23,129, 22,776, 22,562, 22,718 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.

బ్రేకౌట్‌ స్థాయి: 23,650 బ్రేక్‌డౌన్‌ స్థాయి:23,050

నిరోధ స్థాయిలు: 23,550, 23,650, 23,750

(23,450 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 23,150, 23,050, 22,950

(23,250 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌

ఇవి కూడా చదవండి:

Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..

Onion Prices: గుడ్ న్యూస్..ఎగుమతి సుంకం రద్దు, తగ్గనున్న ఉల్లి ధరలు..

Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 24 , 2025 | 04:16 AM