Share News

Reckless Driving Tragedy: బాలుడి నిర్లక్ష్య డ్రైవింగ్‌తో రెండేళ్ల చిన్నారి మృతి

ABN , Publish Date - Apr 01 , 2025 | 03:54 AM

ఢిల్లీ పహర్‌గంజ్ ప్రాంతంలో 15 ఏళ్ల బాలుడు నిర్లక్ష్యంగా కారు నడపడంతో, 2 సంవత్సరాల చిన్నారి కారు చక్రాల కింద పడి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి, బాలుడి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు

Reckless Driving Tragedy: బాలుడి నిర్లక్ష్య డ్రైవింగ్‌తో రెండేళ్ల చిన్నారి మృతి

న్యూఢిల్లీ, మార్చి 31: ఢిల్లీలో ఓ మైనర్‌ నిర్లక్ష్య డ్రైవింగ్‌ కారణంగా రెండేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం పహర్‌గంజ్‌ ప్రాంతంలో ఓ చిన్నారి ఇంటి బయట వీధిలో ఆడుకుంటోంది. ఆ సమయంలో 15 ఏళ్ల బాలుడు కారు నడుపుతూ అటుగా వచ్చాడు. చిన్నారికి ఓ మీటరు దూరంలో కారును ఆపేసి అందులోనే ఉన్నాడు. అయితే మళ్లీ కారు చిన్నగా కదులుగా చిన్నారి వైపునకు దూసుకొచ్చింది. దాంతో చిన్నారి కారు చక్రాల కింద పడి తీవ్ర గాయాలపాలై చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి, ఆ మైనర్‌ తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Ranya Rao: వెలుగులోకి సంచలన విషయాలు..

Also Read: తొక్కే కదా అని పారేస్తున్నారా.. దీనిలోని పోషకాలు తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..

Sanjay Raut: మోదీ ఆ ప్లాన్‌తోనే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లారేమో..

వాట్సాప్‌లో కాదు.. పుస్తకాలు చదివి చరిత్ర తెలుసుకొండి: రాజ్‌ఠాక్రే

Monalisa Director: మోనాలిసా డైరెక్టర్‌పై కేసు.. అత్యాచారం, ఆపై అసభ్య వీడియోలతో వేధింపులు

For National News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 03:54 AM