పదో తరగతి పరీక్షలు టెన్‌షన్‌ పడొద్దు!

ABN, Publish Date - Mar 17 , 2025 | 12:33 PM

తూర్పుగోదావరి జిల్లాలో 134 పరీక్షా కేంద్రాలలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు.

పదో తరగతి పరీక్షలు టెన్‌షన్‌ పడొద్దు! 1/8

రాజమహేంద్రవరం/సిటీ మార్చి17 25,723 మంది విద్యార్థులు 134 పరీక్షా కేంద్రాలలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు

పదో తరగతి పరీక్షలు టెన్‌షన్‌ పడొద్దు! 2/8

ఈ మేరకు ఆదివారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం నుంచి మార్చి 31 లేదా ఏప్రిల్‌ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు.

పదో తరగతి పరీక్షలు టెన్‌షన్‌ పడొద్దు! 3/8

జిల్లాలో పది పరీక్షలకు 25,723 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు.

పదో తరగతి పరీక్షలు టెన్‌షన్‌ పడొద్దు! 4/8

రెగ్యులర్‌ విద్యార్థులు 24,763 మందికి బాలురు 12791 మంది, బాలికలు 11972 మంది, ప్రైవేటు విద్యార్థులు 960 మంది అందులో బాలురు 591 మంది, బాలికలు 369 మంది ఉన్నారని తెలిపారు.

పదో తరగతి పరీక్షలు టెన్‌షన్‌ పడొద్దు! 5/8

ఈ పరీక్షలు నిర్వహణకు 1100 మంది ఇన్విజిలేటర్లు నియమించినట్టు తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని సూచించారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.

పదో తరగతి పరీక్షలు టెన్‌షన్‌ పడొద్దు! 6/8

పీరీక్షా కేంద్రాల కు సమీపంలో జీరాక్స్‌ సెంటర్లు ఉంటే వాటిని మూసివేయించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఇద్దరు ఏఎన్‌ఎంలతో మెడికల్‌ క్యాం ప్‌లు ఏర్పాటు చేయాలన్నారు.

పదో తరగతి పరీక్షలు టెన్‌షన్‌ పడొద్దు! 7/8

పరీక్షాకేంద్రాలలో విద్యార్దుల సంఖ్య అధారంగా పోలీసు భద్రత ,ప్రిస్కింగ్‌ కోసం మహిళ పోలీసు సిబ్బందిని ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలకు నిరంతరం విద్యుత్‌ సరఫరా వుండేలా విద్యుత్‌ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నా

పదో తరగతి పరీక్షలు టెన్‌షన్‌ పడొద్దు! 8/8

పరీక్షాకేంద్రాలలో విద్యార్దుల సంఖ్య అధారంగా పోలీసు భద్రత ,ప్రిస్కింగ్‌ కోసం మహిళ పోలీసు సిబ్బందిని ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలకు నిరంతరం విద్యుత్‌ సరఫరా వుండేలా విద్యుత్‌ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

Updated at - Mar 17 , 2025 | 12:34 PM


News Hub