ప్రధాని మోదీని కలిసిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు .. ఎందుకంటే...

ABN, Publish Date - Mar 20 , 2025 | 04:22 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీని కుటుంబ సభ్యులతో మెదక్ ఎంపీ రఘునందన్ రావు గురువారం నాడు కలిశారు. రఘునందన్ రావు వెంట ఆయన సతీమణి మంజుల, కూతురు డాక్టర్ సింధు, అల్లుడు డాక్టర్ శ్రవణ్ తేజ, మనవరాళ్లు ఖనిష్క శిశిర, చైత్ర ఆరాత్రిక ఉన్నారు.

Updated at - Mar 20 , 2025 | 10:27 PM