కాసేపట్లో తెలంగాణ బడ్జెట్.. అసెంబ్లీకి చేరుకున్న భట్టి
ABN, Publish Date - Mar 19 , 2025 | 10:53 AM
ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి బడ్జెట్ మెుదలు కానున్నందున శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.

బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ఘనంగా స్వాగతం పలికిన పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, రామ్మోహన్ రెడ్డి, శాంతి కుమారి, నరసింహచార్యులు, రామకృష్ణారావు తదితరులు.

కాసేపట్లో తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26కు ఆమోదం తెలపనున్న తెలంగాణ మంత్రిమండలి.

ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి బడ్జెట్ మెుదలు కానున్నందున శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.

ఈసారి రూ. 3 లక్షల కోట్లపైనే బడ్జెట్ ఉండే అవకాశాలున్నాయని అంచనాలు వినిపిస్తున్నాయి.
Updated at - Mar 19 , 2025 | 10:54 AM