బలవంతుడనని విర్రవీగితే... ఇదే గతి..
ABN, Publish Date - Mar 26 , 2025 | 09:12 AM
బలం ఉందని విర్రవీగితే ఎవరికైనా చివరకు గర్వభంగం తప్పదు. ఎలుక, కాకి మధ్య జరిగిన పోరాటమే ఇందుకు నిదర్శనం.

బలం ఉందని విర్రవీగితే ఎవరికైనా చివరకు గర్వభంగం తప్పదు.

ప్రాణాల మీదకు వస్తే పిల్లి కూడా పులి అవుతుందనేది అక్షర సత్యం.

ఎలుక, కాకి మధ్య జరిగిన పోరాటమే ఇందుకు నిదర్శనం.

తనకన్నా నాలుగింతలు శక్తివంతమైన రెండు కాకులతో ఓ ఎలుక పోరాడింది.

తన సహచర ఎలుకను కాపాడేందుకు తన ప్రాణాలను లెక్కచేయకుండా కాకితో ఫైట్ చేసింది.

మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన నల్గొండ కథలగూడెం కాలనీలో జరిగింది.
Updated at - Mar 26 , 2025 | 10:11 AM