Skin Care: వేసవిలో మీ చర్మం సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి చాలు..
ABN, Publish Date - Mar 30 , 2025 | 07:22 AM
వేసవిలో అజాగ్రత్తగా ఉంటే చర్మ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ చర్మం మెరుస్తూ ఉంటుంది.

చర్మంపై ఏర్పడే టానింగ్‌ను నివారించేందుకు ముల్తానీ మట్టి బాగా పని చేస్తుంది.

పెరుగు ఆరోగ్యానికికే కాకుండా చర్మం సరక్షణకు బాగా పని చేస్తుంది.

గంధపు పొడిని చర్మానికి పూయడం వల్ల వేసవి ఎఫెక్ట పడకుంటా ఉంటుంది.

కలబంద గుజ్జును చర్మానికి పూయడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది.

వేసవిలో రోజూ సన్ స్క్రీన్ రాయడం వల్ల హానికరమైన UV కిరణాల నుంచి రక్షణ ఇస్తుంది.
Updated at - Mar 30 , 2025 | 07:22 AM