Nara Bhuvaneshwari: చిత్తూరులో పట్టు పరిశ్రమ పంట పొలాలను పరిశీలించిన నారా భువనేశ్వరి
ABN, Publish Date - Mar 28 , 2025 | 05:09 PM
చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి మూడోరోజు పర్యటించారు. శాంతిపురం మండలం నక్కనపల్లెలో స్థానిక రైతులతో నారా భువనేశ్వరి ముఖాముఖిలో మాట్లాడారు. పట్టు పరిశ్రమ, పంట పొలాలను భువనేశ్వరి పరిశీలించారు. అంతకుముందు శాంతిపురం మండలం నడింపల్లిలో మహిళలతో ముఖాముఖి నిర్వహించారు.

చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి మూడోరోజు పర్యటించారు.

శాంతిపురం మండలం నక్కనపల్లెలో స్థానిక రైతులతో నారా భువనేశ్వరి ముఖాముఖిలో మాట్లాడారు.

పట్టు పరిశ్రమ, పంట పొలాలను నారా భువనేశ్వరి పరిశీలించారు.

రైతుల కష్ట సుఖాలను నారా భువనేశ్వరి తెలుసుకున్నారు.

రైతుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సమస్యలను త్వరగా పరిష్కరించేలా కృషి చేస్తానని నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు.

ప్రజలు చెప్పిన సమస్యలను వింటున్న నారా భువనేశ్వరి

అంతకుముందు శాంతిపురం మండలం నడింపల్లిలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి నిర్వహించారు.

ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న నారా భువనేశ్వరి

ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న నారా భువనేశ్వరి
Updated at - Mar 28 , 2025 | 05:12 PM