Share News

Viral Video: ఈ కారు డ్రైవర్ ఎంతో అదృష్టవంతుడు.. ఏం జరిగిందో చూస్తే అవాక్కవుతారు..

ABN , Publish Date - Feb 01 , 2025 | 08:24 AM

ఓ కారు డ్రైవర్ రైల్వే గేటు వద్ద వాహనాన్ని ఆపుకొని ఉన్నాడు. అయితే అక్కడ ఎలాంటి రైల్వే గేటు లేకపోవడంతో ఓ ట్రక్కు పట్టాలు దాటేందుకు ముందుకొచ్చింది. తీరా రైలు వస్తున్న సమయంలో పట్టాలు దాటి ఇవతలికి వచ్చేసింది.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఈ కారు డ్రైవర్ ఎంతో అదృష్టవంతుడు.. ఏం జరిగిందో చూస్తే అవాక్కవుతారు..

అదృష్టం బాగుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ఎవరికీ ఏమీ కాదు. అదే టైం కలిసిరాకపోతే.. చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా కూడా ఆస్తినష్టం భారీగా ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని ప్రమాదాలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి ఆశ్చర్యకర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కారు రైల్వే గేటు వద్ద ఆగి ఉంది. అంతలో ఎదురుగా ఓ పెద్ద ట్రక్కు వచ్చింది. మధ్యలో జరిగిన ఘటన చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ కారు డ్రైవర్ ఎంతో అదృష్టవంతుడు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కారు డ్రైవర్ రైల్వే గేటు (Railway gate) వద్ద వాహనాన్ని ఆపుకొని ఉన్నాడు. అయితే అక్కడ ఎలాంటి రైల్వే గేటు లేకపోవడంతో ఓ ట్రక్కు పట్టాలు దాటేందుకు ముందుకొచ్చింది. తీరా రైలు వస్తున్న సమయంలో పట్టాలు దాటి ఇవతలికి వచ్చేసింది.

Viral Video: ఇది మరీ కామెడీ భయ్యా.. స్నేహితుడిని ఎలా పడేశారో చూస్తే.. పగలబడి నవ్వుతారు..


అయితే తీరా కారును దాటి వెళ్లిపోయే సమయంలో రైలు వేగంగా వచ్చి ట్రక్కు వెనుక (train hit a truck) వైనుక వైపు ఢీకొట్టింది. దీంతో ట్రక్కు మొత్తం పూర్తిగా ఒక వైపునకు తిరిగిపోయింది. కారు సమీపానికి వచ్చిన సమయంలో ఇలా జరిగినా కూడా.. కారుపై చిన్న గీత కూడా పడలేదు. కొంచెం గ్యాప్‌లో లారీ మెలికలుతిరిగి పక్కన ఆగిపోయింది. దీంతో ఈ ప్రమాదం నుంచి కారు డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.

Viral Video: జలకన్య వేషంలో నీటిలోకి దిగిన యువతి.. సడన్‌గా సమీపానికి దూసుకొచ్చిన చేప.. చివరకు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కారు డ్రైవర్ అదృష్టం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 3.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. వీడియో చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం.. తలుపు తీసి చూడగా లోపలి నుంచి ఒక్కసారిగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 01 , 2025 | 08:24 AM