Share News

Viral Video: న్యూఇయర్ వేడుకలను ఇలా చేసుకోవడం ఏంట్రా బాబోయ్.. కారుతో సహా భూమిలో పాతి పెట్టడంతో..

ABN , Publish Date - Jan 03 , 2025 | 09:30 PM

న్యూఇయర్ సందర్భంగా ప్రపంచం మొత్తం వేడుకల్లో మునిగిపోయింది. యుువతీయువకులంతా బార్లు, పబ్‌లలో ఎంజాయ్ చేయడం, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవడం సర్వసాధారణం. మరికొందరు ఇంకా ఖరీదైన హోటళ్లలో ఎంజాయ్ చేయడం కూడా చూశాం. ఇలాంటి..

Viral Video: న్యూఇయర్ వేడుకలను ఇలా చేసుకోవడం ఏంట్రా బాబోయ్.. కారుతో సహా భూమిలో పాతి పెట్టడంతో..
man buried in ground along with car

న్యూఇయర్ సందర్భంగా ప్రపంచం మొత్తం వేడుకల్లో మునిగిపోయింది. యుువతీయువకులంతా బార్లు, పబ్‌లలో ఎంజాయ్ చేయడం, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవడం సర్వసాధారణం. మరికొందరు ఇంకా ఖరీదైన హోటళ్లలో ఎంజాయ్ చేయడం కూడా చూశాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఓ వ్యక్తి న్యూ ఇయర్ వేడుకలను విచిత్రంగా చేసుకోవడం చూసి అంతా అవాక్కవుతున్నారు. కారుతో సహా భూమిలో పాతిపెట్టడంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. న్యూ ఇయర్ (New Year Celebrations) సందర్భంగా ఓ వ్యక్తి వేడుకలను వినూత్నంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వివిధ రకాలుగా ఆలోచించి, చివరకు ఓ విచిత్రమైన నిర్ణయానికి వచ్చేశాడు. తన లగ్జరీ కారులో కూర్చుని వేడుకలు చేసుకోవాలని అనుకున్నాడు. ఇందులో విశేషం ఏముందీ అని అనుకుంటున్నారా.. కారుతో సహా అతన్ని భూమిలో పాతిపెట్టడం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: ఈ చీమల ముందు పెద్ద పెద్ద ఇంజినీర్లు కూడా దిగుదుడుపే.. నీటిపై ఏం చేశాయో మీరే చూడండి..


ముందుగా జేసీబీతో పెద్ద గొయ్యి తీశారు. తర్వాత కారును గోతిలోకి పంపించారు. తర్వాత (man was buried in the ground along with car) దానిపై మట్టి పోశారు. చివరగా లోపల అతను ఎలా ఉన్నాడో చూశారు. అంతా ఓకే అనుకున్నాక ఫైనల్‌గా కారుపై మట్టి మొత్తం పోశారు. పూర్తిగా పూడ్చిపెట్టిన తర్వాత కారులోపల ఉన్న వ్యక్తి మందు బాటిల్ తీసుకుని కెమెరాకు ఫోజులు ఇస్తూ ఎంజాయ్ చేశాడు. ఇలా కారుతో సహా భూమిలో న్యూఇయర్ వేడుకలను చేసుకున్న ఈ వ్యక్తిని చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: దండ వేయడంలో వధువుకు సాయం చేశాడు.. చివరకు ఆమె రియాక్షన్‌తో నోరెళ్లబెట్టాడు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వినూత్నమైన కంటెంట్ పేరుతో ప్రాణాలు తీసుకోవమంటే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. ఇలాంటి ప్రయోగం ఎప్పుడూ చూడలేదు బాబోయ్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 25 లక్షలకు పైగా లైక్‌లు, 83.2 మిలియన్‌కు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: చంద్రుడిపైకి చేరుకున్న వ్యోమగామి.. చివర్లో షాకింగ్ సీన్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..


ఇవి కూడా చదవండి..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 03 , 2025 | 09:30 PM