Share News

గ్రూప్‌ ‘బి’లో భారత్‌

ABN , Publish Date - Mar 28 , 2025 | 02:40 AM

ఏఎ్‌ఫసీ మహిళల ఆసియాకప్‌ ఫుట్‌బాల్‌ క్వాలిఫయర్స్‌లో భారత జట్టు గ్రూప్‌ ‘బి’లో చోటు దక్కించుకుంది. ఇందులో థాయ్‌లాండ్‌, మంగోలియా...

గ్రూప్‌ ‘బి’లో భారత్‌

ఏఎఫ్‌సీ ఆసియాకప్‌ డ్రా

న్యూఢిల్లీ: ఏఎ్‌ఫసీ మహిళల ఆసియాకప్‌ ఫుట్‌బాల్‌ క్వాలిఫయర్స్‌లో భారత జట్టు గ్రూప్‌ ‘బి’లో చోటు దక్కించుకుంది. ఇందులో థాయ్‌లాండ్‌, మంగోలియా, టిమోర్‌ లెస్టే, ఇరాక్‌ ఇతర జట్లుగా ఉన్నా యి. జూన్‌ 23 నుంచి జూలై 5 వరకు జరిగే గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లకు థాయ్‌లాండ్‌ వేదిక కానుంది. మొత్తంగా ఈ క్వాలిఫయర్స్‌లో 8 గ్రూపుల్లో 34 జట్లు పోటీపడుతున్నాయి. ప్రతీ గ్రూప్‌ విజేత ఆస్ట్రేలియాలో జరిగే ఫైనల్‌ టోర్నీకి అర్హత సాధిస్తుంది.

ఇవి కూడా చదవండి..

Kavya Maran: అయ్యో.. వావ్.. మ్యాచ్ సమయంలో కావ్య మారన్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే..

Riyan Parag: ఆ కుర్రాడికి రూ.10 వేలు ఇచ్చాడా.. రియాన్ పరాగ్ కాళ్లు మొక్కడంపై నెటిజన్లు కామెంట్లు ఏంటంటే

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 28 , 2025 | 02:55 AM