
LSG vs MI IPL 2025 Live Score: లక్నో సూపర్ జేయింట్స్ టీమ్ ఘన విజయం సాధించింది.
ABN , First Publish Date - Apr 04 , 2025 | 07:21 PM
LSG vs MI Live Score in Telugu: ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా శుక్రవారం నాడు ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగింది. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జేయింట్స్ టీమ్ ఘన విజయం సాధించింది.

Live News & Update
-
2025-04-04T23:28:21+05:30
లక్నో సూపర్ జేయింట్స్ టీమ్ ఘన విజయం సాధించింది.
-
2025-04-04T22:08:29+05:30
6 ఓవర్లు పూర్తి.. ముంబై స్కోర్ ఎంతంటే..
6 ఓవర్లు ముగిశాయి.
2 వికెట్లు కోల్పోయిన ముంబై 64 పరుగులు చేసింది.
ప్రస్తుతం క్రీజ్‌లో సూర్యకుమార్ యాదవ్(10), నమన్ ధిర్ (39 ఉన్నారు.
-
2025-04-04T21:54:21+05:30
4 ఓవర్లు పూర్తి.. ముంబై స్కోర్ ఎంతంటే..
4 ఓవర్లు ముగిశాయి.
2 వికెట్లు కోల్పోయిన ముంబై 46 పరుగులు చేసింది.
ప్రస్తుతం క్రీజ్‌లో సూర్యకుమార్ యాదవ్(1), నమన్ ధిర్ (30) ఉన్నారు.
-
2025-04-04T21:43:34+05:30
తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్..
-
2025-04-04T21:37:21+05:30
ఫోర్ల మోత మొదలైంది..
-
2025-04-04T21:26:14+05:30
లక్నో సూపర్ జేయింట్స్ ఇన్నింగ్స్ ముగిసింది.
నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.
ముంబై ఇండియన్స్‌కి 204 పరుగుల లక్ష్యాన్ని విధించింది.
ఇక ఎవరెంత కొట్టారో చూద్దాం..
మిచెల్ మార్ష్ - 60 రన్స్.
ఐడెన్ మర్క్‌రమ్ - 53
పూరన్ - 12
పంత్ - 2
ఆయుష్ బదోని - 30
డేవిడ్ మిల్లర్ - 27
సమద్ - 4
ఆకాశ్ దీప్ - 0
శార్దూల్ ఠాకూర్ - 5 నాటౌట్
అవేష్ ఖాన్ - 2 నాటౌట్
-
2025-04-04T20:53:09+05:30
మరో వికెట్ డౌన్..
-
2025-04-04T20:23:55+05:30
ఎల్‌జీ కెప్టెన్ పంత్ ఔట్..
-
2025-04-04T20:23:06+05:30
పుంజుకున్న ముంబై బౌలర్స్..
-
2025-04-04T20:16:38+05:30
ఎల్‌జీకి షాక్.. పూరన్ ఔట్..
-
2025-04-04T20:05:53+05:30
తొలి వికెట్ కోల్పోయిన ఎల్‌జీ..
-
2025-04-04T20:00:13+05:30
6 ఓవర్లు పూర్తి.. ఎల్‌జీ స్కోర్ ఎంతంటే..
-
2025-04-04T19:52:28+05:30
కుమ్మేస్తున్న సూపర్ జెయింట్స్.. పరుగుల వరదే..
-
2025-04-04T19:43:04+05:30
ముంబై టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాజ్ బవ..
-
2025-04-04T19:39:14+05:30
రోహిత్ శర్మ దూరం..
-
2025-04-04T19:26:50+05:30
సూర్యకుమార్ యాదవ్ స్పెషల్ రికార్డ్..
-
2025-04-04T19:25:05+05:30
ముంబై ఇండియన్స్ టీమ్ ఇదే..
-
2025-04-04T19:24:27+05:30
ఎల్ఎస్‌జీ ఫుల్ టీమ్ ఇదే..
-
2025-04-04T19:21:09+05:30
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్..
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ టీమ్ బౌలింగ్ ఎంచుకుంది.
లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ బ్యాటింగ్‌కు దిగనుంది.