
RR vs PBKS Live Score: PBKSపై రాజస్థాన్ ఘన విజయం సాధించింది.
ABN , First Publish Date - Apr 05 , 2025 | 07:38 PM
RR vs PBKS Live Score in Telugu: ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మోహాలిలో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి..

Live News & Update
-
2025-04-05T23:20:06+05:30
రాజస్తాన్ ఘన విజయం
పంజాబ్‌పై 50 పరుగుల తేడాతో గెలుపు
పంజాబ్‌కు ఈ సీజన్‌లో తొలి ఓటమి
-
2025-04-05T22:00:20+05:30
పవర్ ప్లే.. పంజాబ్ కింగ్స్..
పవర్ ప్లేలో 43 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయిన పంజాబ్ కింగ్స్
43 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్
కార్తికేయ బౌలింగ్‌లో ఔటైన ప్రభ్ సిమ్రన్ సింగ్
-
2025-04-05T21:48:12+05:30
మరో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్..
మూడో కోల్పోయిన పంజాబ్ కింగ్స్..
3.3 ఓవర్‌లో ఔటైన మార్కస్ స్టోయినిస్
సందీప్ శర్మ బౌలింగ్‌లో ఔట్..
-
2025-04-05T21:43:27+05:30
రెండు వికెట్లు డౌన్..
ప్రారంభమైన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్..
మెుదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయిన పంజాబ్..
మెుదటి బాల్‌కే ఔటైన ఓపెనర్ ప్రియాన్స్ ఆర్య
మెుదటి ఓవర్ చివరి బాల్‌కి ఔటైన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్..
మూడు ఓవర్లకు 25 రన్స్, రెండు వికెట్లు కోల్పోయిన పంజాబ్ కింగ్స్
-
2025-04-05T21:14:38+05:30
ఆర్ఆర్ ఇన్నింగ్స్ కంప్లీట్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ముగిసింది.
నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
పంజాబ్‌కు 206 పరుగుల లక్ష్యాన్ని విధించింది.
ఎవరెంత కొట్టారంటే..
యశస్వీ జైస్వాల్ - 67 పరుగులు.
సంజూ శాంసన్ - 38.
రియాన్ పరాగ్ - 43 నాటౌట్.
నితీష్ రానా - 12.
హెట్‌మైర్ - 20.
ధృవ్ జురేల్ - 12 నాటౌట్.
-
2025-04-05T21:10:45+05:30
నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్ఆర్..
ఆర్ఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది.
షిమ్రాన్ హెట్‌మైర్ ఔట్ అయ్యాడు.
12 బంతుల్లో 20 పరుగులు చేశాడు.
ఆర్ఆర్ స్కోర్ 194/4
-
2025-04-05T20:45:46+05:30
మూడు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్..
ఆర్ఆర్ టీమ్ మూడు వికెట్లు కోల్పోయింది.
ప్రస్తుతం క్రీజులో రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్‌మైర్ ఉన్నారు.
టీమ్ స్కోర్: 142/3
15 ఓవర్లు పూర్తి.
-
2025-04-05T19:49:40+05:30
ఆర్ఆర్ టీమ్ ఒక్క వికెట్ కోల్పోకుండా స్కోర్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
4 ఓవర్లు ముగిసే సరికి 40 పరుగులు చేసింది.
ప్రస్తుతం క్రీజులో యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్ ఉన్నారు.
-
2025-04-05T19:25:38+05:30
పంజాబ్ టీమ్ ఇదే..
-
2025-04-05T19:25:28+05:30
రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఇదే..
-
2025-04-05T19:20:43+05:30
RR vs PBKS Live Updates: టాస్ గెలిచిన పంజాబ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది..