కాంస్య పతక రేసులో సునీల్
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:13 AM
భారత రెజ్లర్ సునీల్ కుమార్ ఆసియా చాంపియన్‌షి్‌పలో కాంస్య పతక రేసులో నిలిచాడు...

అమ్మాన్ (జోర్డాన్): భారత రెజ్లర్ సునీల్ కుమార్ ఆసియా చాంపియన్‌షి్‌పలో కాంస్య పతక రేసులో నిలిచాడు. 87 కిలోల సెమీఫైనల్ బౌట్‌లో సునీల్ 1-3తో యాసిన్ (ఇరాన్) చేతిలో ఓడాడు. దీంతో సునీల్ ఇక కాంస్యం కోసం పోరాడనున్నాడు.
ఇవి కూడా చదవండి..
Dhanashree-Ritika: ఛాహల్ మాజీ భార్యపై జర్నలిస్ట్ విమర్శ.. లైక్ కొట్టిన రోహిత్ భార్య రితిక
Vignesh puthur: విఘ్నేష్ పుత్తుర్.. ఆటో డ్రైవర్ కొడుకుతో ధోనీ ఏం మాట్లాడాడంటే..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..