మా జెర్సీలపై పాక్ పేరు వద్దు
ABN , Publish Date - Jan 22 , 2025 | 02:44 AM
చాంపియన్స్ ట్రోఫీ లో మరో వివాదం చోటు చేసుకుంది. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్ పేరును తమ జెర్సీలపై ముద్రించడంపై భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అభ్యంతరం...

న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీ లో మరో వివాదం చోటు చేసుకుంది. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్ పేరును తమ జెర్సీలపై ముద్రించడంపై భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈమేరకు ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. సాధారణంగా ఐసీసీ టోర్నీలు జరిగే సమయంలో ఆ టోర్నీ పేరుతోపాటు, నిర్వహించే దేశం పేరు కూడా ఆయా జట్ల జెర్సీలపై ముద్రించడం పరిపాటి. అయితే క్రికెట్‌లో రాజకీయాల్ని చొప్పించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోందని పాక్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత
Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..
CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే