Share News

Heart Breaking Incident.. అల్వాల్‌లో హృదయ విదారక ఘటన..

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:51 PM

హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన జరిగింది. ఓ కసాయి తల్లి అప్పుడే పుట్టిన శిశువును రోడ్డుపై వదిలేసింది. ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూదేవినగర్ పోచమ్మ ఆలయం వద్ద చోటు చేసుకుంది.

Heart Breaking Incident.. అల్వాల్‌లో హృదయ విదారక ఘటన..
Heart Breaking Incident..

హైదరాబాద్: అల్వాల్ పోలీస్ స్టేషన్ (Alwal Police Sattion) పరిధిలో హృదయ విదారక ఘటన (Heart Breaking Incident) జరిగింది. అప్పుడే పుట్టిన (New Born) బిడ్డను ఆ కసాయి తల్లి రోడ్డుపై వదిలేసింది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూదేవినగర్ పోచమ్మ ఆలయం (Pochamma Temple) వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పసిగుడ్డును రక్తపు మరకలతోనే పేపర్లో చుట్టి రోడ్డుపై వదిలేసింది. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పసికందును హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. శిశువును రోడ్డుపై ఎవరు వదిలేసి వెళ్లారు అన్న అంశంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ వార్త కూడా చదవండి..

ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన సీఎం చంద్రబాబు


ఈ వార్తలు కూడా చదవండి..

వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం

విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత..

రాజకీయ రిటైర్మెంట్‌పై కేశినేని నాని ఏమన్నారంటే..

వల్లభనేని వంశీకి జైలులో భద్రత

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 17 , 2025 | 12:51 PM