Share News

మహిళలకు అండగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌

ABN , Publish Date - Mar 28 , 2025 | 11:43 PM

అన్నివర్గాల ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు సీఎం రేవంత్‌రెడ్డి అన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

మహిళలకు అండగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాలన్యూటౌన్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): అన్నివర్గాల ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు సీఎం రేవంత్‌రెడ్డి అన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల నియోజకవర్గంలోని అన్ని మండలాల తో పాటు గద్వాల పట్టణంకు సంబంధించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాజరై 40మంది ఆడపడుచులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పం పిణీ పేదింటి ఆడుపచులకు వరమన్నారు. వీటి ని పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా సీనియర్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఉన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 11:43 PM